Wednesday, June 19, 2013

శాంసంగ్, స్మార్ట్ ఫోనులను మాత్రమే కాదు మిలటరీ యుద్ద ట్యాంకులను కూడా తయారుచేస్తోంది....ఫోటోలు

శాంసంగ్ పేరు చెప్పిన వెంటనే చాలామంది కి వారు తయారుచేసే స్మార్ట్ ఫోన్లు మరియూ LED టీ.వీ లు గుర్తుకువస్తాయి. కానీ వారు వీటిని మాత్రమే కాకుండా మిలటరీ యుద్ద ట్యాంకులు కూడా తయారుచేస్తున్నారని ఎంతమందికి తెలుసు. వారు తయారుచేసిన K-9 తండర్ అనే యుద్ద ట్యాంక్ అత్యున్నతమైనదిగా పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment