ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Friday, June 7, 2013
రోమ్ నగర వీధి బిచ్చగాళ్ళు...ఫోటోలు
పర్యాటకులకు రోమ్ నగరాన్ని ఒక మెక్కా గా చెబుతారు. ఎందుకంటే ఒక సంవత్సరానికి ఈ నగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కనీసం 10 మిల్లియన్ల దాకా ఉంటుంది. ఈ నగరంలోని హోటల్లకూ, రెస్టారంట్లకూ మరియూ మ్యూజియం కూ ఈ పర్యాటకుల నుండి వచ్చే డబ్బే ప్రధాణమైన ఆదాయం. అలాగే ఈ నగరంలోని బిచ్చగాళ్ళకు కూడా వీరివలనే ఆదాయం. అయితే ఇక్కడున్న బిచ్చ్గాళ్ళు పర్యాటకులను ఆకర్శించటానికి వివిధ రకాల వేషాలతో కనబడతారు.
meeru adbhutamaina samaachaaram sekarinchi blaagadistaaru. keep it up sir
ReplyDelete