Sunday, June 23, 2013

రష్యాలో వదిలివేయబడ్డ ఎత్తైన టీ.వీ రిలే స్టేషన్.....ఫోటోలు

రష్యా నగరమైన యేకటరింబర్గ్ లో ఎక్కడ నిలబడి చూసినా ఈ అతి ఎత్తైన గోపురం కనబడుతుంది. 1981 లో కట్టడం మొదలుపెట్టిన ఈ టవర్ ప్రపంచంలోనే అతి ఎత్తైన టీ.వీ రిలే టవర్ గా చేయాలని ఆ రోజు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనుకుంది. కానీ 1991 లో యూ.ఎస్.ఎస్.ఆర్ పతనమైపోయింది. అప్పటికీ పూర్తికాని పనులను ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం ముగించలేకపోయింది.

No comments:

Post a Comment