Friday, June 7, 2013

మాస్కో నగరంలోని ప్రేమ వంతెన....ఫోటోలు

ప్రేమ వంతెన అన్న వెంటనే ఇది ప్రేమించుకునే వారికి కాదు. పెళ్లి అయిన దంపతులు, తాము జీవితాంతమూ కలిసి ఉంటామని, చివరిదాకా ప్రేమించుకునే ఉంటామని ఒక కట్టుబాటుకోసం దంపతులు ఏర్పరచుకున్న వంతెన. మొదటిగా 2007 లో కొంతమంది దంపతులు వంతెన మీదున్న ఒక చెట్టును ప్రేమ చెట్టుగా మార్చేరు. ఆ తరువాత ఆ వంతెనే ప్రేమ వంతెనగా మారింది.


No comments:

Post a Comment