Friday, June 21, 2013

యూరప్ నగరాలలో లో ట్రాం సర్వీసులకు పచ్చగడ్డి మార్గం...ఫోటోలు

నగరాలు అభివ్రుద్ది చెందున్నకొద్దీ, నగరాలలో ప్రజలు ఎక్కువౌతున్నారు. దీని వలన నగరాలలో పచ్చటి ప్రదేశాలను కాంక్రీట్ భవనాలుగా మారుస్తూ, పచ్చటి చెట్లను నరుకుతూ పర్యావరణ దుర్వినియోగం జరుగుతోంది. ఇది తెలుసుకున్న యూరోపియన్ నగరాలు 1980 నుండి రోడ్లు తప్ప మిగిలిన మార్గాలలో (ముఖ్యంగా నగరంలో తిరిగే ట్రాముల మార్గాలను పచ్చగడ్డి నేలలుగా మార్చేరు.

No comments:

Post a Comment