Saturday, June 15, 2013

ప్రపంచములోనే అతిప్రమాదకరమైన రోడ్లు...ఫోటోలు

రోడ్డు ప్రమాదాలవలన చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక సంవత్సరానికి 1.3 మిల్లియన్ ప్రజలు రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. అందువలన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2011-2021 ని "ఏ డికేడ్ ఆఫ్ ఆక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ" గా ప్రకటిస్తూ ఈ పది సంవత్సరాలలో రోడ్లను ప్రమాద రహదారుల నుండి సేఫ్ రహదారులుగా మార్చాలని దానికి కావలసిన రుణ సహాయం అందజేస్తామని తెలిపేరట.
Sichuan-Tibet Highway, China
The Stelvio Pass, Italy
Los Caracoles Pass, Chile
Skippers Canyon Road, New Zealand
The Zoji Pass, India
Guoliang Tunnel Road, China
Karakoram Highway, Pakistan
James Dalton Highway, Alaska
Jalalabad–Kabul Road, Afghanistan
North Yungas Road, Bolivia

No comments:

Post a Comment