Wednesday, June 12, 2013

కోకో-కోలా ప్రపంచానికి ఒకసారి వెళదాం రండి....ఫోటోలు

మే 8,1886 న డా.జాన్ పెంబర్టన్ అనే ఒకాయన కోకో అనే ఉష్ణమండలీయ చెట్ల గింజలను ఉత్పత్తిచేసి, దానితో కోలా అనే డ్రింకును తయారుచేసేడు. ఇప్పుడది ప్రజాదరణ పొందిన సాఫ్ట్ డ్రింక్ గా పేరుతెచ్చుకుంది. అట్లాంటా లోని కోకో-కోలా ప్రపంచం ఇది.

No comments:

Post a Comment