Saturday, June 1, 2013

తెలుగు షార్ట్ ఫిల్మ్ లో నటించుటకు నటీనటులు కావలెను


నేను తీయబోతున్న తెలుగు షార్ట్ ఫిల్మ్ సినిమాలలో నటించుటకు నటీనటులు కావలెను. 20 నుండి 50 సంవత్సరాల వయసు గల వారు, నటించాలనే ఆసక్తి కలిగిన వారు సంప్రదించవచ్చును. నటనా అనుభవం అవసరంలేదు. చెన్నై నగరములో నివసిస్తున్నవారు తమ డీటైల్స్ ను నాకు ఇ-మైల్ చేయవలెను. నేను చెన్నైలో నివసిస్తున్నందువలన, చెన్నైలోనే షార్ట్ ఫిల్మ్ లు తీస్తున్నందువలన నటీనటులు చెన్నైలో ఉంటే అందరికీ వసతిగా ఉంటుంది. నేను తీస్తున్న/తీయేబోయే ప్రతి షార్ట్ ఫిల్మ్ లోనూ ఒక మెసేజ్ ఉంటుంది. చెన్నై నగరంలో మీకు తెలిసున్న వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ నా ఇ-మైల్ అడ్రెస్ వారికి ఇవ్వవచ్చు. షార్ట్ ఫిల్మ్ లు చాలా న్యాచురల్ గా కనబడటానికి మేకప్ అనే కార్యక్రమం లేదు.

నా ఇ-మైల్ అడ్రెస్స్: telugushortfilms4u@gmail.com

నా యూట్యూబ్ యూజర్ పేజ్: http://www.youtube.com/user/telugushortfilms4u

మీకొసం

C.S.Narayana

No comments:

Post a Comment