Thursday, June 6, 2013

యూరోపియన్ దేశాలలో 500 సంవత్సరాలలో కనీ వినీ ఎరగని వరద/మునిగిన యూరోపియన్ దేశాలు...ఫోటోలు

మే నెలాఖరులోనూ, జూన్ మొదటి వారంలోనూ(నిన్నటి వరకు కురిసిన వర్షానికి)జెర్మనీ,ఆస్ట్రియా మరియూ జెకస్లోవేకియా మరియూ మరికొన్ని సెంట్రల్ యూరప్ దేశాలు ఇంతవరకూ చూడని వరదను ఎదుర్కొంటున్నారు. అన్ని నదులూ పొంగటంతో ఈ వరద ఏర్పడింది. ఇంకా వర్షం తగ్గకపోవడంతో ప్రజలూ, ప్రభుత్వాలూ భయాందోళనకు గురౌతున్నారు.


No comments:

Post a Comment