Monday, June 24, 2013

45 మిల్లియన్ పూవులతో ఆశ్చర్యపరిచే గార్డన్....ఫోటోలు

ఈ గార్డన్ దుబాయ్ లో ఉన్నది. దుబాయ్ ఒక ఎడారి ప్రాంతమనేది అందరికీ తెలుసు. కానీ అక్కడ ఇన్ని మిల్లియన్ పూవుల గార్డన్ అమర్చి దానిని మైంటైన్ చేయడం ఆశ్చర్యమే కదా.

No comments:

Post a Comment