Thursday, June 27, 2013

గంటకు 250 కి.మీ స్పీడుతో వెళ్లగలిగే సూపర్ బస్సు....ఫోటోలు

నెదెర్లాండ్లో గంటకు 250 కి.మీ స్పీడుతో వెళ్లగలిగే సూపర్ బస్సులను రెడీచేస్తున్నారు. ఇందులో 23 ప్రయాణీకులు మాత్రమే ప్రయాణం చేయగలరు. అయితే ప్రయాణీకులకు కావలసిన వసతులు ఏర్పాటు చేయబడి, ఈ సూపర్ బస్సులను బహుదూర నగరాలకు నడపాలని నిర్ణయించుకున్నారు. ఈ బస్సులు అవధులు లేకుండా పయనించడానికి ప్రత్యేకమైన రోడ్లు( ఇప్పుడున్న హై వే రోడ్లకు పక్కనే)వేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

No comments:

Post a Comment