Sunday, June 30, 2013

Saturday, June 29, 2013

ప్రపంచంలోనే అత్యంత కఠిన వ్యాయామశాల...ఫోటోలు

యూక్రైన్ దేశంలో ఉన్న ఈ వ్యాయామశాల ప్రపంచంలోనే అతి కఠినమైనది.

Thursday, June 27, 2013

పగలును రాత్రిగా మార్చిన మట్టి తుఫాను....వీడియో

ఏప్రిల్ 19,2013 న సౌదీ అరేబియాలో.....

గంటకు 250 కి.మీ స్పీడుతో వెళ్లగలిగే సూపర్ బస్సు....ఫోటోలు

నెదెర్లాండ్లో గంటకు 250 కి.మీ స్పీడుతో వెళ్లగలిగే సూపర్ బస్సులను రెడీచేస్తున్నారు. ఇందులో 23 ప్రయాణీకులు మాత్రమే ప్రయాణం చేయగలరు. అయితే ప్రయాణీకులకు కావలసిన వసతులు ఏర్పాటు చేయబడి, ఈ సూపర్ బస్సులను బహుదూర నగరాలకు నడపాలని నిర్ణయించుకున్నారు. ఈ బస్సులు అవధులు లేకుండా పయనించడానికి ప్రత్యేకమైన రోడ్లు( ఇప్పుడున్న హై వే రోడ్లకు పక్కనే)వేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

ఇటాలీలోని పక్కకు ఒరిగినట్లు కనిపించే పిసా టవర్....ఫోటోలు

పీసా టవర్ ఇటలీ లో గల ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడం. సుమారు 183 అడుగులు ఎత్తున్న ఈ టవర్ ఓ పక్కకి ఒరిగినట్లు కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత.......దీనిని 1360 లో కట్టి ముగించేరు.