Thursday, May 2, 2013

శ్మశానంలో ఇళ్ళు(కాపురం)....ఫోటోలు

ఫిలిప్పినో దేశ రాజధాని మనీలాలో ఇళ్ళు కట్టుకోవడమూ, అద్దెకు తీసుకోవడమూ చాలా కష్టం. దీనికి కారణం అధిక ఖర్చు కాదు. అక్కడ చోటులేదు. అందుకని చాలామంది మనీలాలోని శ్మశానం లోని సమాధులను ఇళ్ళుగా చేసుకుని బ్రతుకుతున్నారు.


ఫోటో క్రెడిట్: Martin Kurt Haglund, James Chance, Roland A Nagy.

No comments:

Post a Comment