Wednesday, May 8, 2013

తన అంత్యక్రియను అభినయం చేసుకున్న చైనా విధ్యార్ధిని....ఫోటోలు

తాను చనిపోతే ఎంతమంది వస్తారో తెలుసుకోవడానికీ మరియూ చనిపోయిన తరువాత అంత్యక్రియ ఎలా జరుపుతారో తెలుసుకోవటానికి, చైనాలో 22 సంవత్సరాల విధ్యార్ధిని చనిపోయినట్లు నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.


1 comment:

  1. తన అంత్యక్రియలు ఎలా జరుగుతాయో చూడాలనే కోరిక ప్రతివారికీ ఉంటుంది దానిని చైనా బాలిక నిజం చేసుకుంది

    ReplyDelete