Sunday, May 26, 2013

న్యూ ఓర్లియాన్స్ నగరాన్ని భుధవారం ముట్టడించిన చెదపురుగులు....ఫోటోలు

Formosan అనే చెద పురుగులు గుంపుగా న్యూ ఓర్లియాన్స్ నగరంలోని కొన్ని ప్రదేశాలను ముట్టడించేయి. ప్రజలు వాటి నుండి తప్పించుకోవటానికి నానా కష్టాలు పడ్డారు.


1 comment:

  1. అవి చెదపురుగులు కావు, ఉసుళ్ళు మనకి కూడా వర్షాకాలంలో వస్తాయి

    ReplyDelete