Tuesday, May 21, 2013

వది ఆల్-శలాం: శాంతి భూమి...ప్రపంచములోనే అతి పెద్ద శ్మశానం.....ఫోటోలు

1485.5 హెక్టార్ల విస్తీర్ణంలో 1400 సంవత్సరాలకు ముందు ఏర్పరచబడిన ఈ శ్మాశానాన్ని శాంతి భూమిగా పిలుస్తారు. ఈరాక్ దేశంలో ఉన్న ఈ శ్మశానంలో మంచివారు, త్యాగమూర్తుల ఆత్మలు ఉన్నాయని అక్కడి వారి నమ్మకం. ఒక పవిత్ర భూమిగా ఆరాధించే ఈరాక్ దేశస్తులు 2003 లో జరిగిన అంతర్యుద్దంలోనూ మరియూ 2004 లో అమెరికా సేనలతో యుద్దం చేసేటప్పుడు ఈ శాంతి భూమిని యుద్ద భూమిగా చేసుకున్నారు.


1 comment:

  1. నిజం గా అద్బుతం కదా ... :)

    http://www.techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete