Monday, May 6, 2013

టిబెట్ లోని లారుంగ్ గర్ బుద్దిస్ట్ అకాడమీ....ఫోటోలు

1980 లో మొదలుపెట్టబడిన ఈ అకాడమీలో ఇప్పుడు 40,000 మంది చదువుకుంటున్నారు. అకాడమీ మొదలుపెట్టినప్పుడు అక్కడ కొద్ది ఇళ్ళు మాత్రమే ఉండేవి ఇప్పుడు అదొక అతిపెద్ద నగరమైనది. ఈ అకాడమీలో చేరిని వారి కోసం అక్కడ కట్టబడిన ఇళ్ళే ఇవి.


No comments:

Post a Comment