Friday, May 31, 2013

లిప్ స్టిక్ రాసుకుని ఎర్రటి పెదవులలా ఉండే పువ్వులు....ఫోటోలు

ఈ పువ్వులను సైకోట్రియా ఏలటా(Psychotria Elata) అని పిలుస్తారు. ఈ పువ్వులున్న మొక్కలను సెంట్రల్ అమెరికా, కొలంబియా, కోస్టారీకా, పనామా మరియూ ఈక్వడార్ దేశాలలోని అడవులలో పెరుగుతాయి. మొదట ఎర్రటి పెదాలలాగా విచ్చుకునే ఈ పూవు హమ్మింగ్ బర్డ్స్ నూ, సీతాకోకచిలకలనూ ఆకర్శించుకోవటానికి అలా మొదలై ఆ తరువాత పూర్తిగా విచ్చుకుని లోన వున్న అసలైన పువ్వులను బయటపెడతాయట.


2 comments:

  1. wonderful!ఎంతో రసికుడు దేవుడూ అని మళ్ళీ మళ్ళీ అనుకోవాలనిపిస్తోంది.

    ReplyDelete