Friday, May 3, 2013

పంజాబ్ లో విమానాల గుడి....ఫోటోలు

జలంధర్ గురుద్వారాలో ప్రార్ధన చేసుకుని అక్కడి దేవునికి విమానం బొమ్మను కానుగా ఇస్తే, ఇచ్చిన వారి కోరిక తప్పక తీరుతుందట. విమానం బొమ్మను కానుకగా ఇచ్చిన వారు, వారు అనుకున్నట్లే విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించుకుంటారట. ఇది అక్కడి ప్రజల నమ్మకం.




ముఖ్యంగా పంజాబ్ కు చెందిన దోబా ప్రాంత యువతకు ఈ గుడికి(Gurudwara Sant Baba Nihal Singh Ji Shaheedan in Talhan)వచ్చి విమానం బొమ్మను కానుగా ఇచ్చి ప్రార్ధించుకుని వెడతారట.




ఈ గుడికి వెళ్ళే చిన్న వీధిలోని కోట్లన్నిట్లోనూ విమానం బొమ్మల అమ్మకం జోరుగా సాగుతుందట.



No comments:

Post a Comment