Tuesday, May 28, 2013

ఈ వీధి బిచ్చగాడు నిజమైన పరోపకారి....ఫోటోలు

బల్గేరియా దేశంలోని దోబ్రీ బైల్ అనే గ్రామమలొ ఉంటున్న ఈ 98 సంవత్సరాల వయసుగల వీధి బిచ్చగాడిని అక్కడివారందరూ "దోబ్రీ తాత" అని పిలుస్తారు. అతను బిచ్చమడుక్కుని సంపాదించే డబ్బును లేనివారికీ దానంగా ఇస్తాడు. వీధుల్లో నివసిస్తూ వచ్చేపోయేవారితో దేముని గురించి వివరించి చెబుతాడు. 2010 లో ఈ బిచ్చగాడు ఒక అనాధ శరణాలయానికి రూ.32 లక్షలు విరాళం ఇచ్చేడట. ఆ గ్రామములోని అనాధ శరణాలయం కు కావలసిన ఉపయోగాలకు ఖర్చుపెడతాడట.


No comments:

Post a Comment