Friday, May 3, 2013

ఒకవైపుకు వంగిపోయిన భవనాలు....ఫోటోలు

బ్రెజిల్ దేశంలోని సాంటోస్ నగర సముద్ర తీరాన అనేక ఎత్తైన భవనాలు కట్టబడ్డాయి. ఈ తీర ప్రాంతంలోని భూమిక్రింద ఉన్న మట్టి గట్టిది కాదట. ఈ విషయాన్ని 1968 లో మొదటిసారిగా కనుగొన్నారు. కానీ అప్పటికే అక్కడా 100 కు పైగా ఎత్తైన భవనాలు లోతైన ఫౌండేషన్ లేకుండానే కట్టేసేరు. అక్కడ భవనాలు చాలావరకు 1.5 అడుగులదాకా పక్కకు వంగిపోయినాయి. దీని వలన అక్కడ ఇళ్ళ/స్థలం రేట్లు విపరీతంగా తగ్గిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎక్కడికీ వెళ్ళలేక అక్కడే ఉండిపోయేరు.


No comments:

Post a Comment