Monday, May 13, 2013

ఆహారపధార్ధాల(పండ్లూ మరియూ దుంప కూరలు) నుండి కరెంట్.....ఫోటోలు

మలాం(Zinc) పూసిన మేకు ఒక పక్క కాపర్ వైర్ ఒక పక్క అమర్చి పండ్ల లో నుండి కరెంట్ తయారుచేస్తున్నారు. బ్యాటరీలో ఉండేంత కరెంట్ ఇందులో జెనెరేట్ అవుతుంది. 2010 లో పొటేటో ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన ప్రారంభించి అది విజయవంతమైన తరువాత మిగిలిన పండ్లూ, దుంప కూరలలోనుండి కూడా కరెంటు తీయవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

Orange Battery


Battery From a Single Potato


Grapefruit and Pomelo Battery


Vinegar Battery


Fruit Battery Still Life (Citrus)


Coin Battery


Electricity From a Ring of Apples


Limes and Lemons


Garage of Organic Batteries


Potato Power, LaJoie Growers LLC, Van Buren, Maine


2 comments:

  1. బాగానే ఉంది కానీ, ఈ కరెంటు ఎక్కువ ఖరీదా..? ఆ కూరలా..??

    ReplyDelete
  2. మరికొన్ని వంటకాల కోసం ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ReplyDelete