Friday, May 24, 2013

పిల్ల సాధువులు....ఫోటోలు

బౌద్ద జయంతి నాడు దక్షిణ కొరియాలో తల్లితండ్రులు తమ పిల్లలను 2 వారాల పాటూ పిల్ల సాధువులుగా ఉంచి,అక్కడున్న ఒక బౌద్దమత గుడిలో బౌద్దమత నమ్మకాల గురించి వారికి నేర్పిస్తారట. ఇలా గత 1400 సంవత్సరాలుగా జరుగుతోందట. ఈ కార్యక్రమాన్ని అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆదరిస్తారట.


No comments:

Post a Comment