Saturday, May 18, 2013

రాజభవనాలు కావివి....మాస్కో(రష్యా)లోని మెట్రో రైల్వే స్టేషన్లు....ఫోటోలు

1935లో మొదటిసారిగా 11 కిలోమీటర్ల దూరం వరకు మొదటి మెట్రో రైల్వే ను మాస్కో నగరంలో ప్రవేశపెట్టేరు. ఇప్పుడది 300 కిలోమీటర్ల దూరంతో 188 స్టాపింగ్ లతో ప్రపంచంలోనే 4 స్థానం లో ఉన్నది. మెట్రో రైల్వే స్టేషన్లను అందంగా కనబడాలని అత్యంత వ్యయంతో ఆ రోజుల్లో USSR దీనిని అతిపెద్ద ప్రాజక్ట్ గా చేపట్టింది. రైల్వే ష్టేషన్ లో అడుగుపెడితే రాజభవనాలలో అడుగుపెట్టినట్లు అనుభూతి కలిగించే విధంగా డెకోరేట్ చేసేరు.

Komsomolskaya Metro Station

Novoslobodskaya Metro Station

Mayakovskaya Metro station

Elektrozavodskaya Metro Station

Shosse Entuziastov Station

Ploshchad Revolyutsii Metro Station

Nakhimovsky Prospekt Metro Station

Park Pobedy Metro Station

Victory Park Station

Prospekt Mira Metro Station

Kievskaya Station

2 comments:

  1. wonderful!I Have heard about Moscow metro stations.The photos are very good.

    ReplyDelete