Monday, May 13, 2013

అమెరికాలోని మినిసోటా నగరంలో నిన్న ఏర్పడిన ఐస్ సునామి....వీడియోలు

మినిసోటా నగరంలోని గడ్డకట్టిన సరస్సులో పెరుగుతున్న వాతావరణ వేడివలన ఆ సరస్సులోని ఐస్ కొంచంగా కరిగి నిన్న నగరంలోకి సునామీలాగా ప్రవహించించి ఇళ్ళల్లోకి దూసుకువెళ్ళింది.


3 comments:

  1. కూడలిలో మీ బ్లాగు కనిపించటం లేదేంటి?

    ReplyDelete
    Replies
    1. M.Srinivas Gupta గారికి

      మార్చ్(2013)నెలలో కూడలి వారు కారణం తెలుపకుండా నా బ్లాగ్ అప్డేట్లను అందించడం సడన్ గా మానేసేరు. అయినా ఆ నెలంతా కూడలి అప్డేట్ లింక్ మరియూ వారి సింబల్ ను నా బ్లాగులో ఉంచేను. కాని వారు ఎందుకనో అప్డేట్ చేయడం మానేసేరు. అప్డేట్ చేయని నా బ్లాగులో వారి లింక్ నూ మరియూ వారి సింబల్ నూ ఉంచదలుచుకోలేదు. అందుకని తీసేసేను. మిగిలిన వాటిలో అప్డేట్ అవుతూనే ఉన్నాయి.

      మీకోసం.

      Delete
  2. సమాదానానికి దన్యవాదములు. ఓకసారి మెయిల్ పెట్టెసి అడగలెక పొయారా, ఎందుకు అపెశారొ? విలు అయితె మరల కలపమనండి.

    ReplyDelete