Wednesday, May 15, 2013

మిమిక్రీ పడవ....ఫోటోలు

స్పైన్ దేశంలో ఉన్న ఈ వాటర్ ఫౌంటన్ ను మిమిక్రీ పడవ అని పిలుస్తారట. ఫౌంటన్ లోని నీరు పడూతూంటే చూసేవారికి అక్కడ ఒక పడవ ఉన్నట్లే అనిపిస్తుందట. ఈ దేశం వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా దీనిని చూసే వెడతారట.


No comments:

Post a Comment