Sunday, April 7, 2013

చెంఘీజ్ ఖాన్ (Genghis Khan) యొక్క అతి పెద్ద, ఎత్తైన విగ్రహం...ఫోటోలు

మంగోలియా దేశ రాజధాణి ఉలన్ బటార్ కు ఈశాన్య ప్రదేశం లో ని ఒక ఎత్తైన చోట, ఇంకొంచం ఎత్తులో 131 అడుగుల విగ్రహం నిర్మించేరు.....చెంఘీజ్ ఖాన్ (ఘెంఘిస్ ఖన్) క్రీ.శ. 1162 - 1227) మంగోల్ స్థాపకుడు, ఖాన్, పరిపాలకుడు, మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు, 'ఖాగన్' లేదా ఖాఖాన్ అని పిలువబడ్డాడు. చరిత్రలో ఈ మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యం. ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడు. ఇతడి అసలు పేరు "తెముజిన్", 'చెంఘీజ్ ఖాన్' అని తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇతని పేర్లు; 'చంగేజ్ ఖాన్, చంఘీజ్ ఖాన్, చంఘేజ్ ఖాన్, మొదలగునవి.

తైవాన్ తైపే జాతీయ ప్యాలెస్ మ్యూజియం లోగల చెంఘీజ్ ఖాన్ చిత్రం


1 comment: