Saturday, April 27, 2013

బర్మా(మయన్మార్)లోని వెయ్యి గుడుల పురాతణ నగరం...ఫోటోలు

9 వ శతాబ్ధము నుండి 13 వ శతాబ్ధం వరకు మయన్మార్(బర్మా)లోని పురాతణ నగరమైన బగన్ లో సుమారు 10,000 బౌద్దమత గుడులు 100 చదురపు కిలోమీటర్ల విశ్తీర్ణంలో ఉండేవి. ఇప్పుడు అక్కడ 2,200 గుడులు మాత్రమే ఉన్నాయి.


No comments:

Post a Comment