Tuesday, April 2, 2013

బెంగలూరులో కార్డ్ బోర్డ్ ట్రాఫిక్ పోలీసులు......ఫోటోలు

స్పీడు అధికమించకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, నో ఎంట్రీలలో వెళ్ళకుండా ఉండేందుకు బెంగలూరు ట్రాఫిక్ పోలీసులు (సిబ్బంది తక్కువగా ఉండటంతో మరియూ ప్రతిచోటా ఒక ట్రాఫిక్ పోలీసును నిలుపలేక) కొత్త పద్దతి అవలంభించేరు. అదే కార్డ్ బోర్డ్ ట్రాఫిక్ పోలీసు. కార్డ్ బోర్డుతో చేసిన ట్రాఫిక్ పోలీసును అక్కడక్కడ నిలబెట్టడంతో, దూరంగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు నిలబడున్నది నిజమైన ట్రాఫిక్ పోలీసేనని భయంతో ట్రాఫిక్ తప్పులు చేయకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెడుతున్నారు. ఇది నిజంగానే ఒక మంచి ఐడియా. అయితే దీనిని మనం మొదటిసారిగా చూస్తున్నాము. కొన్ని దేశాలు ఇదివరకే ఇలాంటి ఐడియాలతో కార్డ్ బోర్డ్ పోలీసులను ఉపయోగించుకున్నారు.


బెలారస్

జెకస్లోవేకియా

No comments:

Post a Comment