Tuesday, April 23, 2013

స్త్రీలపై, బాలికలపై, పిల్లలపై అత్యాచారాలు ఆగాలంటే బహిరంగ కఠిన శిక్షలే మార్గాలు....ఫోటోలు

బాలికలపై, పసిపిల్లలపై జరుగుతున్న దుర్మార్గాలపై నిరసన తీవ్రతరమవుతోంది. ఒకపక్కన ఒక దారుణంపై ఖండనమండనలు జరుగుతుండగానే ఇంకా అనేక సంఘటనలు మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఒక రకమైన నిస్పృహకు దారితీస్తున్నది. అధికారమూ అహంకారమూ కలగలసిన నేతలు, ఈ నిరాశాజనక స్థితినుంచి కూడా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటివి మామూలేననేవారు, ఎప్పట్నుంచో జరుగుతున్నాయనేవారు, దేశమంతా జరుగుతున్నాయిలెమ్మనేవారు- బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నారు. జరిగే అమానుషాలకు తోడు, ఈ వాచాలత్వం ప్రజలను మరింత భయపెడుతున్నది.



స్త్రీలపై సామూహిక అత్యాచారాలు కానీ, పసిపిల్లలపై లైంగిక హింస మునుపటి నుంచే ఉన్నది. అది ఇప్పుడు అధికమయ్యిందనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో ఆలస్యము మరియూ సాదారణ శిక్చలు విధించడమూ, భయం పుట్టించే చట్టాలు లేకపోవడమూ. దుండగులు చేసిన దుర్మార్గం కంటె, పోలీసుల ఉదాసీనత, నిర్లక్ష్యం, అల్పత్వం- బాధితులను, ప్రజలనూ అధికంగా బాధిస్తోంది. అలాంటి పోలీసు యంత్రాంగాన్ని కుడా బహిరంగంగా శిక్చించాలి. అప్పుడే స్త్రీలపై, బాలికలపై, పిల్లలపై అత్యాచారాలు తగ్గుతాయి.



THIS IS THE JUDGEMENT FROM YEMEN COURT FOR THE PERSON WHO RAPE INNOCENTS GIRL (TO BE FIRED IN HEAD IN FRONT OF PUBLIC) LIKE N SHARE IT SO THAT INDIA GOVERNMENT SHOULD START DOING LIKE THIS WITH THE RAPIST IN INDIA.

ఫోటో క్రెడిట్: The BACK Benchers & Helping Hands

No comments:

Post a Comment