Monday, April 8, 2013

సిరియా ఇప్పుడో శిథిల దేశం....ఫోటోలు

సిరియా ఇప్పుడో శిథిల దేశం.నాలుగు దేశాల మధ్య నలుగుతున్న సిరియాలో శాంతి ఎండమావి. నిరంతర ఘర్షణలు, అదుపు తప్పిన ఆరాచకాలు ప్రజల జీవితాలను దుర్బరం చేస్తున్నాయి. జిహాదీలు, వార్లార్డులదే శాసనంగా మారుతున్న నేపథ్యంలో సిరియాను భవిష్యత్ కనిపించని చీకట్లే కమ్ముకున్నాయి. అంతర్గత సమస్యల లో ఇప్పటి వరకూ జరిగిన ఘర్షణల్లో 70 వేల మంది మరణించగా వందల వేల సంఖ్యలో గల్లంతయ్యారు.


2 comments:

  1. టర్మినేటర్ సినిమా లేటెస్ట్ పార్ట్ చూస్తున్నట్లుందండి.

    ReplyDelete
  2. చాలా బాధాకరం..:(

    ReplyDelete