Wednesday, April 17, 2013

ప్రపంచంలోనే అద్భుతమైన విమానాశ్రయం....ఫోటోలు

సింగపూర్ లోని చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అద్భుతమైన విమానాశ్రయం. రోజుకు 1,35,000 మంది ఈ విమానాశ్రయం నుండి పయనం చేస్తారు. "ఈ విమానాశ్రయంలో వేచి యుండటానికి ఎవరూ విసుక్కోరు" అని ఈ క్రింది ఫోటోలు తీసిన ఒక ప్రయానీకుడు తెలిపేరు.


1 comment:

  1. వీటికి కూడా ఇంత అవసరమా.... వెర్రి కాక పొతే

    ReplyDelete