Wednesday, April 10, 2013

మార్గరెట్ థాచర్ మరణం: బ్రిటీష్ ప్రజలు ఆనందం.....ఫోటోలు

ఐరన్ లేడీ గా పిలువబడ్డ మాజీ బ్రిటీష్ ప్రధాణి మార్గరెట్ థాచర్ నిరంకుశపాలన ను ఖండిస్తూ 1980 లోనే నిరసనలు వెలువడ్డాయి. ఆమె చనిపోతే పండుగ చేసుకుంటామని ఆ రోజే బహిరంగంగా కొందరు బ్రిటన్ ప్రజలు తెలిపేరు. ఆమె చనిపోయిందని న్యూస్ వచ్చిన తరువాత నిజంగానే కొంతమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి డాన్స్ లు చేసి ఆనందపడటం బ్రిటీష్ రాజకీయ రంగాలలోని వారిని ఆశ్చర్యపరిచింది.


No comments:

Post a Comment