Thursday, April 11, 2013

పై నుండి చూస్తే విమానాశ్రయాలు ఇంత అద్భుతంగా ఉంటాయి....ఫోటోలు

Jeffrey Milstein అనే అతనికి చిన్నప్పటి నుండి విమానాలను చూసి ఆనందించడం ఒక అలవాటు. లాస్ ఏంజల్స్ విమానాశ్రయం రన్వే ల దగ్గరలో నిలబడి పైకి ఎగురుకుంటూ వెళ్ళే విమానాలను చూసి ఆనందపడేవాడు. మెల్లమెల్లగా అతనిలో ఏర్పడ్డ ఆశ అతన్ని పైలట్ చేసింది. తన 17 వ ఏట అతను విమానాలు నడిపే పైలెట్ గా లైసన్స్ పొందేడు. ఆ తరువాత విమానాలను వివిధ విధాలుగా ఫోటోలు తీసి ఆనందిచేవాడు. అయితే అతను అద్భుతంగా తీసిన ఫోటోలు ఎక్జిబిషన్లలోనూ, ఆర్ట్ మ్యూజియం లలోనూ ఉంచబడ్డాయి. ఈ నెల 4 నుండి 7 వరకు జరిగిన AIPAD Photography Show లో ఆయన తీసిన ఈ ఫోటోలు ప్రదర్శనలో ఉంచేరు.


No comments:

Post a Comment