Monday, April 15, 2013

సముద్రంలోకి జారిన విమానం...ఫోటోలు

ఇండోనేషియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం తప్పింది. బాలిలోని అంతర్జాతీయ విమాశ్రాయంలో దిగబోతు ఓ దేశీయ విమానం పక్కనే ఉన్న సముద్రంలోకి జారిపోయింది. లయన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం బాలి విమానాశ్రయం రన్‌వేపై దిగబోతూ పక్కనే ఉన్న సముద్రంలోకి దూసుకుపోయింది.


No comments:

Post a Comment