Friday, April 5, 2013

సాగర నగరం...ఫోటోలు

"మాలే" ఆంగ్లంలో Maa-Lay అనికూడా అంటారు. ఇది మాల్దీవుల రాజధాని. పూర్వం దీనిని రాజుల ద్వీపం అనేవారు. పూర్వం మహాలే అన్న పేరు నుండి వచ్చినదే మాల్దీవులు. సంస్క్రుతంలో మహాలే అంటే గొప్ప నివాసం అని అంటారు. దీనిని ఇప్పుడు సాగర నగరం అని అంటున్నారు.


No comments:

Post a Comment