Thursday, April 4, 2013

గాలిలోని తేమ నుండి తాగునీటిని ఉత్పత్తిచేసే ప్రకటనా బోర్డు....న్యూస్(ఫోటోలు మరియూ వీడియో)

తీరప్రాంత ఎడారి అని పిలువబడే పెరూ దేశంలోని లిమా అనే చోట వర్షాలు పడవుట. కానీ అక్కడ గాలిలో తేమ 83 శాతం ఖచ్చితంగానూ,ఒక్కోసారి 100 శాతంగానూ ఉంటుందట. అందుకని అక్కడ గాలి నుండి మంచి నీరు తీసే ఉపకరణము అమర్చేరు. 3 నెలలో 9,450 లిటర్ల మంచి నీటిని ఇవి అందిచినై. ఇలాంటి ఉపకరణములను మరెన్నో పెట్టదలుచుకున్నారు......మన ప్రభుత్వం కూడా ఇలాంటి వసతులు ప్రజలకు కల్పిస్తే( ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలలో చాలాచోట్ల గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది) ఎంతో మేలు జరుగుతుంది....కానీ.....?


No comments:

Post a Comment