Friday, April 5, 2013

చెట్ల రంద్రములలో నివసించే అరుదైన గుడ్లగూబ....ఫోటోలు

గుడ్లగూబలు సాదారణంగా చెట్లపైనే నివసిస్తాయి. కానీ ఈ అరుదైన గుడ్లగూబలు, చెట్లకు రంద్రం చేసుకుని అందులో నివసిస్తాయి. ఆంగ్లములో Burrowing Owls అంటారు.ఆంగ్లభాషలో గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంటు అంటారు......దీన్ని అపశకునపు పక్షిగా భావించకుండా లక్ష్మీదేవి వాహనం గా పెద్దలు చెప్పారు. కారణం ఈ గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.


1 comment: