Thursday, April 18, 2013

మీసాలున్న పక్షులు...ఫోటోలు

పసిఫిక్ మహాసముద్ర తీరాన, పెరు మరియూ చిలి దేశాల తీరప్రాంతాలాలో కనిపించే ఈ ఇంకా టెర్న్(Inca Tern: Larosterna inca) పక్షులకు మనుష్యులలాగా మీసాలు ఉంటాయి. నల్లటి రంగు, ఎర్ర ముక్కు మరియూ తెల్ల మీసాలతో ఉండే ఈ పక్షి చూడటానికి అందంగా, అద్భుతంగా ఉంటుంది.


1 comment:

  1. రొయ్యకు లేవా బారెదు మీసాలు అనేవాళ్లం.ఇప్పుదు ఇంకో జీవి తోడైంది:-)

    ReplyDelete