Wednesday, April 24, 2013

పాతాళ యేసు ప్రభు...ఫోటోలు

ఇటాలి దేశం లొ మెడిటరేనియన్ మహాసముద్రం గర్భంలో సాంఫ్రుటౌసో అనే చోట ఆగస్ట్ 24, 1954 లో 25 మీటర్ల పొడవుగలిగిన యేసు ప్రభువు విగ్రహాన్ని ఉంచేరు. ఆకాశం వైపు చేతులు ఎత్తి అందరినీ కాపాడమని దేవున్ని ప్రార్ధించే విధంగా తయారుచేసిన యేసు విగ్రహాన్ని 2003 లో బయటకు తీసి, మరమత్తులు చేసి తిరిగి 2004, జూలై 17 న తిరిగి అక్కడే ఉంచేరు.


1 comment: