Monday, April 15, 2013

వలస వెడుతున్న వేలకొలది సీతాకోక చిలుకలు....ఫోటోలు

మోనార్క్ సీతాకోక((scientific name: Danaus plexippus) చిలుకలు నార్త్ అమెరికాలో ఎక్కువగా కనబడతాయి. ఇవి శీతాకాలంలో కెనడా నుండి మెక్సికోకూ, ఎండాకాలంలో మెక్సికో నుండి కెనడాకు వలస వెడతాయి.


No comments:

Post a Comment