Tuesday, April 16, 2013

బోస్టన్‌ బాంబు పేలుళ్లు...ఫోటోలు మరియూ వీడియో

బోస్టన్‌లో సోమవారం మధ్యాహ్నం రెండు వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. బోస్టన్‌లో వికలాంగులకు చక్రాల కుర్చీల పరుగు పందెం జరుగుతున్నది. ఈ పోటీ చివరి దశలో ఉండగా ఈ దుర్ఘనట సంభవించింది.


1 comment:

  1. ఆఖరకి వికలాంగులని కూడా వదలలేదు

    ReplyDelete