Thursday, April 4, 2013

5 కోట్ల రూపాయలు విలువచేసే(అమ్ముడవుతున్న/కొనుక్కోబడుతున్న)కుక్క....ఫోటోలు

చైనాలోని "టిబెటన్ మస్టిఫ్" అనే జాతి కుక్కలు అత్యధిక ధరకు అమ్ముడవుతున్నాయట. అపరిమిత ఆకారంలో ఉండే ఈ కుక్కలు మంచి స్వభావము కలిగి ఉండటంతో ఈ కుక్కలు చైనాలోని కోటీశ్వరుల ఇళ్లళ్ళో ఎక్కువగా కనబడతాయి. ఎంత కోటీశ్వరుడైనా అతనింట్లో ఈ కుక్క లేకపోతే అతనికి సంఘంలో హోదా తగ్గిపోతుందట. అందుకని ఈ కుక్కలకు అంత డిమాండ్ మరియూ అంత ఖరీదు.


1 comment: