Monday, April 8, 2013

గిన్నిస్ ప్రపంచ రికార్డులు 2013....ఫోటోలు

అత్యంత బరువైన కళాకారిణి షరాన్ అలక్జాండర్, లండన్...బరువు 203.21 కే.జి.


అత్యంత వయసుకలిగిన జిమ్నాస్ట్....జహానో కువాస్, జెర్మనీ 86 సంవత్సరాలు


పట్టుబడ్డ అత్యంత పొడవైన పాము.......25.2 అడుగుల కొండచిలువ


అత్యంత ఎత్తైన గుర్రం


అత్యంత ఎత్తైన గాడిద....ఎత్తు 5.1 అడుగు.


అత్యంత ఎత్తైన కుక్క....1.118 మీటర్ల ఎత్తు


అత్యంత ఎక్కువ బొమ్మలను దాచుకున్న ఘనత....బెట్టీనా డార్ఫ్ మాన్, జెర్మనీ, 15,000 బొమ్మలు


అత్యంత పొట్టి యెద్దు....ఎత్తు 76.2 సెంటీ మీటర్లు...ఐర్లాండ్


రోడ్డుమీద పయనించగలిగే అతి చిన్న కారు....ఎత్తు 17.79 ఇంచ్, జపాన్


అతిపెద్ద కైకొట్టికలి డాన్స్, ముంబై,2639 మంది


అతిచిన్న వయస్సు ప్రొఫెషెనల్ డ్రమ్మర్.... 10 సంవత్సరాల వయసు


అత్యంత వేగంగా పరిగెత్తే గొర్రె.....179 రేసులలో 165 రేసులు గెలిచిన గొర్రె, ఇంగ్లాండ్


No comments:

Post a Comment