Wednesday, April 3, 2013

1.5 మీటర్ల ఎత్తుకు పెరిగే లూపిన్ పూవుల చెట్లు....ఫోటోలు

న్యూజీలాండ్ లో ఉన్న టెకపో సరస్సు తీరాన పెరిగే ఈ పూవుల చెట్లు చూడటానికి అందంగానూ, వివిధ రంగులలో కనులకు విందుగానూ ఉంటాయి. ఇంటేకాకుండా ఈ పూవుల చెట్లు సరస్సు చుట్టూ ఉన్న కొండల పైన పడ్డ మంచుతో ఆ సరస్సు ప్రదేశాన్ని అత్యంత అందమైన ప్రదేశంగా మార్చింది.


No comments:

Post a Comment