Tuesday, April 30, 2013

చైనాలోని మేట్జిషాన్(Maytszishan) బౌద్ద మత కొండ గుహ....ఫోటోలు


మత భూమి(5000 సంవత్సరాల టైం లాప్స్ మ్యాప్)....వీడియో


రాజ్యాంగ అధినేతల భవనాలు...ఫోటోలు

Elysee Palace in Paris

Grand Kremlin Palace,Russia

Palácio da Alvorada, Brazil

Japanese Prime Minister

Princes Palace in Monaco

Pope, Vatican City

Vaduz Castle,Liechtenstein

Residence of Iceland's president

10 Downing Street, London

White House, United States

Bellevue Palace, Germany

24 Sussex Drive, Canada

National Palace, Dominican Republic

Chitralada Royal Villa, Thailand

Istana Negara, Malaysia

Presidential Palace, Vietnam

Government Palace, Peru

యుద్దం ఆపమని హిట్లర్ కు మహాత్మా గాంధీ రాసిన ఉత్తరం....ఫోటొ

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ ఆర్థికముగా, సైనికముగా భారీగా నష్టపోయింది. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీపై మిత్ర రాజ్యాలు విధించిన ఆంక్షలు హిట్లర్ లోని అతివాదిని మేలు కొలిపాయి. ఈ విపత్కర పరిస్థితులను హిట్లర్ తనకు అనుకూలంగా మలచుకొన్నాడు. అణగారిన మధ్య తరగతి ప్రజలను హిట్లర్ తన వాక్పటిమతో ఉత్తేజితులను చేసాడు. జర్మనీ పతనానికి యూదులే ముఖ్య కారణమని హిట్లర్ బోధించాడు అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సోషలిస్ట్ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించేవి. అధికారం లోకి వచ్చిన తరువాత పతనమైన ఆర్థిక వ్యవస్థను నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను గాడి లోకి తెచ్చాడు. ఇతని విదేశాంగ విధానం నియంతృత్వము, ఫాసిస్ట్ ధోరణి తోనూ నిండి ఉండేది. ఇతని విదేశాంగ విధాన లక్ష్యం జర్మనీ దేశ సరిహద్దులను పెంచడమే. ఇదే ధోరణి తో ఇతడు ఆస్ట్రియా, పోలండ్, చెక్ రిపబ్లిక్ లపై దండెత్తాడు. ఇదే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.


రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం లో అక్ష రాజ్యాలు(Axis powers) దాదాపు యూరప్ ను జయించాయి. అప్పటికే సుమారుగా 1.1 కోట్ల ప్రజలు మరణించారు. ఈ సమయంలోనే హిట్లర్ యుద్దం ఆపవలసినదిగా ఉత్తరం రాయమని మహాత్మా గాంధీని ప్రపంచ నాయకులు కోరేరు. అప్పుడు గాందీ గారు హిట్లర్కు ఉత్తరం రాసేరు. హిట్లర్ దగ్గరనుండి ప్రత్యుత్తరం రాలేదు. గాంధీ రాసిన ఉత్తరం ముంబైలోని గాంధీ మ్యూజియం మని భవన్ లో ఉన్నది.


Monday, April 29, 2013

అకస్మాత్తుగా కనుక్కోబడ్డ ఉత్పాదులు....ఫోటోలు


ప్రమాదకరమైన కొండ దారి....ఫోటోలు

చైనాలోని Mount Hua లేక Hua Shan అనే కొండ ఎత్తు 7,070 అడుగులు. చైనాలోని 5 ఎత్తైన కొండలలో ఇది ముఖ్యమైనది మరియూ మత సంభందితమైనది. ఈ కొండ ఎత్తుకు చేరాలంటే 5 కొండలు దాటి, మధ్యలో ఉండే యెల్లో నదిని దాటి, అతి కష్టమైన, ప్రమాదకరమైన మార్గం దాటాలి.