Wednesday, March 20, 2013

"ఒకటో నెంబర్ గాడిద" Telugu Short Film.....వీడియో లింక్

"ఒకటో నెంబర్ గాడిద" ఇది నేను తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్. తెలుగులో షార్ట్ ఫిల్మ్ లు తీయాలి, ప్రతి షార్ట్ ఫిల్మ్ లోనూ ఒక మెసేజ్ ఉండాలి అనే నా ఆశకు ఇది నా మొదటి ప్రయత్నం. కధలు రాయగలను(ఇంతకుముందు కొన్ని తెలుగు పత్రికలలో నా కధలు ప్రచురించబడ్డాయి).ఇది ట్రైల్ ఫిల్మ్ గా నే తీసేను.మేకప్ లేదు, లైటింగ్ లేదు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫీ లేదు. కొంతగా తెలుసుకున్న ఎడీటింగ్ తో ఎడీటింగ్ తెలిసినంతవరకు చేసేను. ఈ సారి నుండి తీసే షార్ట్ ఫిల్మ్ లు ప్రొఫెషనల్ అప్రోచ్ తో తీస్తాను. ఈ నా మొదటి ప్రయత్నం ను మీరు యూట్యూబ్లో చూసి అక్కడే నాకు మీ అమూల్యమైన సలహాలు మీ కమెంట్ల మూలంగా అందించాలని కోరుతున్నాను. అందుకే లింక్ అందిస్తున్నాను.

http://www.youtube.com/watch?v=CGhm3zkeImY

బాగుంటే మీకు తెలిసున్న తెలుగు స్నేహితులకు ఈ లింకు అందించండి.

No comments:

Post a Comment