Sunday, March 10, 2013

కుక్కలను గిరగిర తిప్పితే(Spinning) వాటికి రాబీస్ వ్యాధి రాదట....వీడియో

మన చిన్నప్పుడు Spinning ఆట అడే ఉంటాము. పెన్సిల్ నో, మూతనో లేక ఏదైన చిన్న వస్తువునో దారానికి కట్టి దానిని గిరగిర తిప్పి ఒక ఆట లాగా ఆడుకునేవాళ్ళం. కానీ ఎప్పుడూ ఒకసారి గూడా అనుకోనుండము, ప్రపంచంలో ఏదో ఒక చోట ఇలాగే జంతువులను తిప్పూతారని. బల్గేరియాలోని బ్రోడిలోవో అనే గ్రామంలో రాబీస్ వ్యాధి అంటే చచ్చేంత భయమట. అందుకని అక్కడి ప్రజలు కుక్కలను తాడుకు కట్టి గిరగిర తిప్పుతారట. ఇది ఎన్నో వందల సంవత్సరాలనుండి వాళ్లకు ఒక ఆచారంగా ఉంటోంది. అలా కుక్కలను గిరగిర తిప్పితే వాటికి రాబీస్ వ్యాధి రాదని వారికి నమ్మకం. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.


No comments:

Post a Comment