Thursday, March 21, 2013

అతిపెద్ద మరియూ అతిశక్తివంతమైన డీజల్ ఇంజెన్....ఫోటోలు

ఇంతకు ముందు కొన్ని టపాలలో మీరు ప్రపంచములోనే అతిపెద్ద రవాణా ఓడలూ, అవి ఒకే సమయాన తీసుకువెళ్లెగలిగే కొన్ని వందల కంటైనర్లూ గురించి తెలుసుకునే ఉంటారు. అలాంటి అతి పెద్ద ఓడలకు, అత్యంత బరువును మోసుకుని సముద్రపు నీటిలో ఎదురీదుతూ వెళ్లాలంటే ఆ ఓడలకు ఎంత పెద్ద డీజల్ ఇంజెన్లు అవసరమో మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ఒక ఓడలోని అతిపెద్ద డీజన్ ఇంజెన్ ను ఇక్కడ చూడండి.


1 comment: