Thursday, March 7, 2013

ఈ నూట ఒకటో జాతీయ మహిళాదినోత్సవం సంధర్భంగా కొన్ని గ్రీటింగ్స్....ఫోటోలు

ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మహిళా ఉత్సవాలు గురించిన ప్రయత్నాలు 1900 సంవత్సరం నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చి8న అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం 1913లో. ఇది నూట ఒకటో జాతీయ మహిళాదినోత్సవం.

క్యూబా, కంబోడియా, లావోస్, వియత్నాం వంటి దేశాలతో పాటు, ఆప్ఘనిస్థాన్, అజర్బైజాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్కమినిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో కూడా మార్చి 8 ఒక పబ్లిక్ హాలిడే. చైనా, నేపాల్లలో ఈ రోజు స్త్రీలకు మాత్రమే సెలవుదినం.


No comments:

Post a Comment